📌విశ్వ వ్యాప్తంగా వున్న తెలుగు వాళ్లందరికీ సరికొత్త వినోదాన్ని అందించడానికి, ఖండాంతరాలు దాటి విదేశాల్లో వున్న వారికి మాతృ భూమి మట్టి పరిమాళాల్ని మన గుండెలోతుల్లో తట్టి లేపడానికి, ప్రపంచ వ్యాప్తంగా జరిగే కార్యక్రమాలను అప్డేట్ చేయడానికి, అన్ని వయసుల వారిని అలరించడానికి, మీ వినోదాల పరిధిని విస్తృతం చేయడానికి త్వరలో మీ ముంగిట్లోకి రానున్న జీఎన్ఎన్ టీవీ…..వాయిస్ అఫ్ ఎన్ఆర్ఐస్…యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు రాబోతుంది.

మా ఈ ప్రయత్నాన్ని మీరు మనసారా ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం. మీ మా మనందరి టీవీ…జీఎన్ఎన్ టీవీ…మీ మా మనందరి టీవీ,.జీఎన్ఎన్ టీవీ…వాయిస్ అఫ్ ఎన్ఆర్ఐస్…

GNN Ganesha Song